కమల సులోచన – గీతం
రచన: శ్రీ పురందర దాసు
రాగం: ఆనందభైరవి (20వ మేళకర్త “నఠభైరవి” జన్యం)
తాళం: ఆది తాళం క్రియలు: 8
“కమల సులోచన” గీతం శ్రీ పురందర దాసు 16వ శతాబ్దపు ఆరంభంలోని రచించిన 475,000 రచనలలో ఒకటి. ఇది సంస్కృతంలో వ్రాయబడింది. ఈ గీతంలో కవి సరస్వతీ దేవిని స్తుతిస్తున్నారు.
ఈ గీతం ఆది తాళంలో ఉంది. ఇది 1 లఘువు మరియు 2 ధృతాలను కలిగి ఉంటుంది.
Click here for pdf కమల సులోచన గీతం
Click here for English
చిట్క:
స్థిరమైన అభ్యాసం: మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్తమ మార్గం, స్థిరంగా సాధన చేయడం. మీ అభ్యాసాన్ని కొనసాగించడంలో మీకు సహాయపడటానికి టైంటేబుల్‌ను తయారు చేయండి. ప్రాక్టీస్ సెషన్‌లు క్రమం తప్పకుండా మరియు సమయానుకూలంగా ఉండాలి. ప్రాక్టీస్ సెషన్‌లు చాలా పొడవుగా ఉండవలసిన అవసరం లేదు, దాదాపు 30 నిమిషాలు ఒక సెషన్‌కు పెట్టుకొని రోజులో అనేక సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్‌ని షెడ్యూల్ చేస్తున్నప్పుడు, ఇతర పనులు కూడా సమయానుకూలంగా అయ్యేటట్లు అనువుగా చూసుకోవాలి.
హరి హర వినుత గీతంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను డాన్స్ కూడా నేర్పిస్తాను కానీ, వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద మాత్రమే. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.