సారె జహాన్ సె అచ్ఛా
Sare jahan se accha lyrics in Telugu with meaning: ఈ పాటలో కవి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను, ఉన్నతత్వాన్ని సవివరంగా తెలియజేస్తున్నారు.
సారె జహాన్ సె అచ్ఛా – సాహిత్యం అర్థం:
విశాలమైన ఈ సుందర ప్రపంచం లో ఉన్నతమైనది మన భారతదేశం. ఆ దేశమనే తోటలో స్వేచ్ఛగా తిరిగే నైటింగేల్స్ మేము.
అన్నిటికంటే ఎత్తుగా నింగిని తాకుతూ ఉన్న హిమాలయాలు, సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల్లా నిలిచి మనకు రక్షణను ఇస్తున్నాయి.
తన ఒడిలో ఆటలాడుతున్న (ప్రవహిస్తున్న) వేలాది నదులు, తేజస్సుతో నిండి ఉన్న తోటలు, స్వర్గమే అసూయపడేంత అందంగా ఉన్నాయి.
మత వైవిధ్యత ఉన్నా ఏ మతమూ విద్వేష వైషమ్యాలను నేర్పించలేదు, మనమంతా భారతీయులం మరియు భారతదేశం మన మాతృభూమి.
Click here for pdf సారె జహాన్ సె అచ్ఛా (Sare jahan se accha lyrics in Telugu)
And click here for English
చిట్క:
కొంతమంది సంగీతవాయిద్యాలు, నృత్యం నేర్చుకోవాలని అనుకుంటారు. అలాంటి వారు కూడా మొదట సంగీతం కనీసం బేసిక్స్ వరకైనా నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపించగలరు. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….
← తేనెల తేటల మాటలతో Next →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం, కూచిపూడి మరియు పాశ్చాత్య (Western) నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)
అంజలి సుధీర్ బండారి
What’s app Number: +91 9966200544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org