Mandara dhare Geetham
మందర ధారే – గీతం Mandara dhare Geetham పదిహేడవ శతాబ్దపు సుప్రసిద్ధ స్వరకర్త శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి స్వరపరిచిన సరళమైన గీతాలలో ఒకటి. ఇతను కృష్ణుడు (ఉదా: మంధర ధారే) మరియు శివుడిపై స్వరపరిచినప్పటికీ, చాలా పాటలు/గీతాలు రాముడిని స్తుతిస్తూ