Omkara rupiNi lyrics in Telugu with meaning
ఓంకార రూపిణి – అమ్మవారి పాట Omkara rupiNi lyrics in Telugu with meaning: ఈ పాట మహిషాసురమర్దిని అయిన పార్వతీ దేవి మీద వ్రాయబడింది. ఇక్కడ కవి ఆ దేవిని వివిధ పేర్లతో పొగుడుతూ మనల్నందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాడు.