“హరిహర వినుత” గీతం చాలా సరళమైన విధంగా రచించబడిన గీతాలలో ఒకటి. ఈ గీతంలో కవి గణేశుడి రూపం ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఆయన్ని స్తుతిస్తున్నారు. ఇది సంస్కృతంలో వ్రాయబడింది.
ఈ గీతం ఆది తాళంలో ఉంది. ఇది 1 లఘువు మరియు 2 ధృతాలను కలిగి ఉంటుంది.
కష్టతరమైనవి సాధన చేస్తప్పుడు మొత్తం ఒకటేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా విడదీసి సాధన మొదలుపెట్టండి. ఇలా చేయడం వలన మీరు నేర్చుకునేది చిన్నదిగా సులువు గా కనిపిస్తుంది, అప్పుడు మీరు మీ దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. దీనివలన మీ అభ్యాస సెషన్‌ల సామర్థ్యం మెరుగుపడుతుంది.
నేను డాన్స్ కూడా నేర్పిస్తాను కానీ, వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద మాత్రమే. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.