Rama rama ram ram ram lyrics in Telugu with meaning

రామ రామ రామ్ రామ్ రామ్ - భజన

Rama rama ram ram ram lyrics in Telugu with meaning: ఇది చాలా ప్రజాదరణ పొందిన భజన, ఇక్కడ కవి శ్రీరామచంద్రుడిని వివిధ రకాలుగా పొగుడుతూ స్తుతిస్తున్నాడు.

Rama rama ram ram ram lyrics in Telugu with meaning
రామ రామ రామ్ రామ్ రామ్ - సాహిత్యం

రామ రామ రామ్ రామ్ రామ్ – సాహిత్యం అర్థం:

ఓ రామ! దశరథ కుమారా, దశముఖుడైన రావణాసురుణ్ణి చంపినవాడా, శివునికి ఆనందాన్ని కలిగించేవాడా, పాపాల నుంచి విముక్తిని ప్రసాదించేవాడా,

అనాథలను రక్షించేవాడా, ఆపదలలో బంధువులాగ ఆదుకొనేవాడా, సీతాదేవికి ఆనందాన్ని కలిగించినవాడా, ఆంజనేయుడి చేత నమస్కరించబడిన వాడైన నీకు జయము.

Click here for pdf రామ రామ రామ్ రామ్ రామ్ (Rama rama ram ram ram lyrics in Telugu)

And click here for English

చిట్క:

ఇప్పటి పిల్లలికి అన్నమాచార్య, రామదాసు, త్యాగరాజ స్వామి మొదలైన వారి గురించి అంతగా తెలియదు కనుక పెద్దలు ఆ కవీంద్రులకు సంబంధించిన సినిమాలను తమ పిల్లలికి చూపించడం ద్వారా ఆ మహానుభావుల గురించి అర్థం చేసుకోగలుగుతారు.

వారికి సంబంధించిన పుస్తకాలను కూడా చదివించడం చేయాలి, తద్వారా అలనాటి పరిస్థితులను కూడా అర్థం చేసుకోగలుగుతారు.

ఈ భజన మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….

బంటు రీతి కొలువు                                                                                                                                Next

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు