shakti sahita ganapathim lyrics in Telugu with meaning

శక్తి సహిత గణపతిం

Shakti sahita ganapathim lyrics in Telugu with meaning: ఈ పాట శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారిచే సంస్కృత భాషలో రచించబడి స్వరపరచబడిన చాలా ప్రజాధరణ పొందిన భజన.

ఇతని ముద్ర “గురుగుహ”. కర్నాటక శాస్త్రీయ సంగీతం యొక్క  కచేరీలలో ఇతను స్వరపరిచిన కృతులను/పాటలను విస్తృతంగా పాడతారు. 

ఇతను కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు, మిగతా ఇద్దరు త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి.

రాగం: శంకరాభరణం (29వ మేళకర్త “ధీర శంకరాభరణం” రాగం), ఇది “సంపూర్ణ రాగం” అంటే ఈ రాగంలో ఏడు స్వరాలూ ఉంటాయి.

shakti sahita ganapathim lyrics in Telugu with meaning
శక్తి సహిత గణపతిం - స్వరం & సాహిత్యం
shakti sahita ganapathim lyrics
శక్తి సహిత గణపతిం - సాహిత్యం అర్థం

శక్తి సహిత గణపతిం – సాహిత్యం అర్థం:

అమ్మవారి సమేతుడైన గణపతిని, శివుడు మరియు ఇతరులచే కొలవబడినవాడిని, ముత్తుస్వామి దీక్షితార్, దేవతలకు ప్రభువైన ఇంద్రుడు మరియు బంధాలను విడిచిపెట్టిన తపస్వులచే కొనియాడబడినవాడిని..

భక్తులను రక్షించేవాడిని, శివుని కుమారుడైన వినాయకుడిని, ఆనందాన్ని మరియు విముక్తిని ప్రసాదించేవాడిని, చక్కగా అలంకరించబడిన శరీరం కలిగినవాడిని, ఎర్రటి తామరపువ్వు లాంటి పాదాలు గలవాడినైన విఘ్నేశ్వరుడిని ఎల్లప్పుడు నేను ధ్యానిస్తాను.

Click here for pdf శక్తి సహిత గణపతిం (shakti sahita ganapathim lyrics in Telugu)

And click for English

చిట్క:

ఏదైనా పాటను తొందరగా నేర్చుకోవాలంటే క్రింది విధానాన్ని పాటించండి:
పాట మొత్తాన్ని చదవండి,
అర్థాన్ని తెలుసుకోండి,
పాటను ఒకటికి రెండు సార్లు వినండి,
పాటను భాగాలుగా విడదీసి నేర్చుకోండి,
అలా నేర్చుకున్నాక మొత్తం పాటను కలిపి పాడండి,
సరిగ్గా పాడుతున్నారని నమ్మకం కలిగాక ఎవరికైన పాడి వినిపించండి,
వారు ఇచ్చే సూచనలను బట్టి సరిచేసుకోండి,
అంతే మీ సంగీత సాధనలో ఇంకొక అడుగు ముందుకు వేసినట్టే.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….

వినాయకా నిను వినా బ్రోచుటకు                                                                                             తరువాత

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు