శుభములనిచ్చు శ్రీ శారద దేవి
Shubhamulanicchu sri sharada devi lyrics in Telugu with meaning: పాఠశాలలో పిల్లలు ప్రార్థన గీతంగా పాడుకోవడానికి బాగుండే ఒక మంచి పాట ఈ శారద దేవి పాట. ఇందులో చిన్నపిల్లలు తమకు కావలసిన విద్యను, ఙ్ఞానాన్ని ఆ శారద దేవిని ప్రార్థించి పొందడానికి అనువుగా రచయిత రచించారు.
దేవి నవరాత్రులలో సరస్వతీ దేవి అలంకారం చేసినప్పుడు కూడా ఈ పాటను పాడతారు.
శుభములనిచ్చు శ్రీ శారద దేవి – సాహిత్యం అర్థం:
పల్లవి: మాకు శుభములను ప్రసాదించే ఓ సరస్వతి దేవి నీకు మా నమస్కారములు.
చరణం: పిల్లలలందరి కోరికలన్ని వెంటనే తీరే వరాన్ని ఇవ్వమ్మా. ఙ్ఞానమనే పరిమళాన్ని చవిచూడని వాళ్ళకు ఆ ఙ్ఞానాన్ని ఇవ్వు దేవి. సంగీతం, శాస్త్రాలను మనసుకు హత్తుకొనే విధంగా గానం చేసే వరాన్ని ప్రసాదించు తల్లి .
Click here for pdf శుభములనిచ్చు శ్రీ శారద దేవి (Shubhamulanicchu sri sharada devi lyrics in Telugu)
And click here for English
చిట్క:
మీ అంచనాలను సరిచూసుకోండి: సంగీతాన్ని ప్రారంభించే ఎవరికైనా ఇది చాలా ముఖ్యమైన చిట్కాలలో ఒకటి.
మీరు సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండటం మరియు సాధన చేస్తున్నప్పుడు సహనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. నేర్చుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నందున లేదా అభివృద్ధి చెందుతున్నట్లు మీకు అనిపించనందున, మీరు నేర్చుకోవడాన్ని ఆపివేయకూడదు.
అభ్యాసం మొదలుపెట్టినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, అలా అని “ఇది నా కోసం కాదు” అనే భావనను మీ మనసులోకి రానివ్వకూడదు.
మీ సాధనకు మీరు కట్టుబడి ఉంటే, మీ పురోగతిని మీరు ఖచ్చితంగా ఆశ్వాదించగలుగుతారు. అంటే మీరు ఎంత ఎక్కువసేపు సాధన చేస్తే, తదుపరి మైలురాయిని చేరుకోవడం అంత సులభం అవుతుంది.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి హె శారదె మా →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్లైన్/ఆఫ్‌లైన్)
అంజలి సుధీర్ బండారి
What’s app Number: +91 9966200544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org