Janta Swaralu in Telugu

జంట స్వరాలు

Janta Swaralu in Telugu: జంట అంటే ‘రెండు’ అని అర్థం. ఇందులో స్వరాలను రెండు (సస రిరి గగ మమ…) గా పాడతారు. క్రింద ఇచ్చిన చిత్రంలో చూడగలరు. ఇవి మాయామాళవగౌళ రాగం, ఆది తాళంలో పాడతారు.

Janta Swaralu
జంట స్వరాలు

Click here for Pdf జంట స్వరాలు తెలుగులో (Janta Swaralu in Telugu)

Click here for English

చిట్క:

మీరు నేర్చుకునేది ఎక్కడైనా చూసి లేక విని పాడేయడం కాకుండా, ఒక పుస్తకం లో రాసుకొని అభ్యాసం చేసినట్లయితే బాగా గుర్తుంటుంది.

రాసుకున్న దానిని ఫోటో తీసి నాకు పంపిస్తే, ఏమైనా తప్పు రాసుకున్నట్లైతే నేను సరిచేయగలుగుతాను.

అలంకారాలలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.

సరళీ స్వరాలు                                                                                                                                       అలంకారాలు → 

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు